KP 21st Century IAS Academy Krishna Pradeep about IAS Interview Questions & Answers | Mic TV Digital

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by
65 Views
KP 21st Century IAS Academy Krishna Pradeep about IAS Interview Questions & Answers | Sathish Atla | Mic TV Digital
#krishnapradeep #iasinterviewquestion #mictvdigital #sathishatla #iasinterview #iasacademy

ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ - 2023 ఇంటర్వ్యూలషెడ్యూల్ విడుదల.. 2024 జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు UPSC ప్రకటన..

సివిల్ సర్వీసెస్ - 2023 లో మొత్తం 2,844 మంది ఇంటర్వ్యూకి అర్హత . మొదటగా 1,026 మంది అభ్యర్థుల ఇంటర్వ్యూ షెడ్యూల్ ని విడుదల చేసిన UPSC..
అభ్యర్థుల రోల్ నంబర్, ఇంటర్వ్యూ తేదీ, సమయం ప్రత్యేక షెడ్యూల్ ని రూపొందించిన UPSC...
మిగిలిన 1,818 అభ్యర్థుల షెడ్యూల్‌ను తర్వాత విడుదల చేయనున్నట్టు UPSC ప్రకటన.
తొలి విడతలో ఇంటర్వ్యూకు హాజరయ్యే వారి ఈ-కాల్‌ లెటర్లను త్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు UPSC తెలిపింది.
ప్రస్తుతం నిర్ణయించిన తేదీలు, సమయంలో మార్పు చేయాలన్న అభ్యర్థనలను స్వీకరించబోమని స్పష్టం చేసిన UPSC.

ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల ప్రయాణ సంబంధ ఖర్చులను రీయింబర్స్‌ చేస్తామని, రైళ్లలో సెకెండ్‌/స్లీపర్‌ తరగతుల్లో ప్రయాణానికి డబ్బులు చెల్లింపు ఉంటుంది.

2023 మే నెలలో నిర్వహించిన సివిల్స్‌ ప్రాథమిక పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 5.5 లక్షల మంది హాజరు.
అందులో 14,624 మంది మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు.
వారికి సెప్టెంబరు 15 నుంచి 24 వరకు మెయిన్‌ పరీక్షలు నిర్వహణ.
డిసెంబర్ 8న ఫలితాలు విడుదల చేసిన UPSC.
ఇటీవల ఇంటర్వ్యూల షెడ్యూల్‌ ఖరారు చేసిన UPSC.
ఈ ఇంటర్వ్యూలకు AP, TS నుంచి దాదాపు 90 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు అంచనా..

MicTv.in is a Digital News platform for reporting and writing on various
issues, Exclusive Interviews and producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Our Exclusive Interviews: https://www.youtube.com/playlist?list...

* Buchanna Muchata: https://www.youtube.com/playlist?list...

* Political Point With Venu : https://www.youtube.com/playlist?list...

* Sathish Atla : https://www.youtube.com/watch?v=tyHNEFYbtpc&list

Subscribe to Our Channels for more videos:
► Mic TV: http://bit.ly/2Ha0exW
► Mic TV News: https://www.youtube.com/@MicTvNews
► Mic TV Digital : https://www.youtube.com/channel/UCuf0BX7R-2nT4ZgLQFMo6_Q
► Mic TV Shorts: https://www.youtube.com/@MicTvShorts/featured
► Mic TV Cinema: https://www.youtube.com/@mictvcinema/featured
► Mic TV Interviews: https://www.youtube.com/@mictvInterviews/featured
► Mic TV Entertainment : https://www.youtube.com/@mictventertainment/featured
► Folk Studio: https://www.youtube.com/@FolkStudioTelugu/featured


► Like us on Facebook: https://www.facebook.com/MictvTeluguNews
► Visit Our Website: https://MicTv.in
► Follow us on Twitter: https://twitter.com/MictvNews
► Follow us on Instagram: https://instagram.com/MicTvin
►Follow us on Telegram : https://t.me/mictvnews

#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, Exclusive Interviews and producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad
Category
COUNTRY HITS
Tags
ias academy krishna pradeep, 21st century ias chairman krishna pradeep, krishna pradeep
Commenting disabled.